Home » OnePlus Phones Android
OnePlus Phone Updates : చైనీస్ టెక్నాలజీ కంపెనీ వన్ప్లస్ (OnePlus) వచ్చే ఏడాది (2023) నుంచి ఎంపిక చేసిన కొన్ని వన్ప్లస్ స్మార్ట్ఫోన్లలో ఫోర్డ్ జనరేషన్ ఆక్సిజన్ఓఎస్ (OxygenOS) ఐదేళ్ల సెక్యూరిటీ అప్డేట్లను అందించనున్నట్టు ప్రకటించింది.