-
Home » Oneplus Phones prices
Oneplus Phones prices
వన్‌ప్లస్ దీపావళి సేల్.. ఈ వన్‌ప్లస్ మోడల్స్‌పై బిగ్ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ అసలు మిస్ కావొద్దు..!
September 21, 2024 / 05:37 PM IST
OnePlus Diwali Sale : భారత మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ రూ. 1,39,999కి లాంచ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ కొనుగోలు చేసే వినియోగదారులు కంపెనీ ప్రకారం.. రూ. 2వేల వరకు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.