Home » Oneplus premium
OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ వస్తోంది. భారత మార్కెట్లో OnePlus Nord వాచ్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన ప్రారంభ తేదీని వెల్లడించలేదు.