Home » OnePlus products
OnePlus Community Sale : వన్ప్లస్ కమ్యూనిటీ సేల్లో భాగంగా ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ జూన్ 4న ప్రారంభం కానుంది. అన్ని OnePlus ప్రొడక్టులపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను అందిస్తుంది.