Home » OnePlus TV Q2 Pro
OnePlus Pad Design : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) ఫిబ్రవరి 7న OnePlus 11 5G, OnePlus 11Rతో పాటు వన్‌ప్లస్ ప్యాడ్ కూడా త్వరలో లాంచ్ కానుంది. ఫస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను లాంచ్ చేసినట్టు ధృవీకరించింది.