Home » OnePlus Users
Android 15 Beta Release : ఆండ్రాయిడ్ 15 బీటా అప్డేట్ భారత మార్కెట్లో ఎంపిక చేసిన వన్ప్లస్, నథింగ్ ఫోన్లకు అందుబాటులో ఉంది. కొత్త ఆండ్రాయిడ్ 15 వెర్షన్ కొత్త ఫీచర్లను కూడా అందిస్తుంది.