Home » ongle Prakasam
Road accident Two killed : ప్రకాశం జిల్లా ఒంగోలు సంఘమిత్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మ్యాక్సీ కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలో ఢీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్