Home » Ongole Assembly Constituency
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆరోజు పోలింగ్ కు వాడిన 12 పోలింగ్ బూత్‌లకు చెందిన ఈవీఎంలలో నిర్లిప్తమై ఉన్న ఓటింగ్ డేటాను..
ఎలాగైనా సరే ఈసారి ఒంగోలు కోటపై.. పసుపు జెండా ఎగరేయాలని కసితో తెలుగుదేశం కనిపిస్తోంది. వైసీపీ కూడా మరోసారి గెలిచి.. సత్తా చాటాలని చూస్తోంది.