Home » onion benefits for eyes
సాధారణంగా మనం నిత్యం వంటల్లో ఉల్లిపాయలు వాడుతాం. అయితే వీటికి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గుణాలు కలిగి ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్ అనబడే పాలిఫినాలిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయ�