Onion price increase

    ఉల్లి ధర పెరిగింది కానీ.. అయితే

    November 10, 2023 / 04:00 PM IST

    రైతుల వద్ద పెద్ద మొత్తంలో ఉల్లి పండిన సమయంలో వాటికి ఏమాత్రం ధర లేదు. అయితే ప్రస్తుతం మార్కట్ లో మంచి ధర పలుకుతున్న సమయంలో రైతుల వద్ద ఉల్లి నిల్వలు లేవు. ఈ సమయంలోనే ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది.

10TV Telugu News