-
Home » onionfarming
onionfarming
ఉల్లి సాగులో అధిక దిగుబడికి పాటించాల్సిన మేలైన యాజమాన్యం
October 6, 2023 / 10:30 AM IST
ఉల్లి నారును నాటింది మొదలు సకాలంలో కలుపును నిర్మూలించి. సిఫారసు మేరకు ఎరువులను దఫదఫాలుగా అందించడమే కాకుండా.. భూములు, ఉష్ణోగ్రతలను బట్టి నీటితడులు అందిస్తూ ఉండాలి.