online buying

    ఆన్‌లైన్‌ షాపింగ్ జబ్బే : హెచ్చరించిన WHO

    November 6, 2019 / 04:12 AM IST

    ఆన్‌లైన్‌ లో విచ్చలవిడిగా షాపింగ్ చేయటం 2024 నాటికి ఓమానసిక జబ్బుగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. స్మార్ట్ ఫోనులోనూ, ఇతరత్రా డిజిటల్ మాధ్యమాల ద్వారా అతిగా షాపింగ్ చేయటం వలన ఆర్ధిక సమస్యలు కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరగడమే ఇం�

10TV Telugu News