-
Home » online class on roadside
online class on roadside
Online Class on Roadside: కూతురి ఆన్లైన్ క్లాస్ కోసం వర్షంలో గొడుగుతో నాన్న
June 19, 2021 / 08:32 PM IST
కూతురు ఆన్లైన్ క్లాస్ మిస్ కాకూడదని వర్షం పడుతున్నా గొడుగు పట్టుకుని నిల్చొని డిస్టర్బ్ కాకుండా చూశాడు ఆ తండ్రి. మారుమూల పల్లెప్రాంతంలో నివాసముంటున్నా చదువుకు ఆటంకం కలగకుండా చూసుకుంటున్నాడు.