Home » online dating app
అతను ఓ ప్రైవేట్ ఉద్యోగి. అనుకోకుండా ఓ రోజు అతని ఫోన్కు డేటింగ్ యాప్ లింక్ వచ్చింది. అసలేం ఉందో చూద్దామని లింక్ నొక్కాడు.. ఆ లింక్ ఓపెన్ చేసిన పాపానికి రెండేళ్లుగా నరకయాతన అనుభవించాడు. లింక్ ఓపెన్ చేయగానే ఇద్దరు అమ్మాయిలు చాటింగ్ లోకి వచ్చారు
Online Dating App: ఆన్లైన్ డేటింగ్ యాప్ టిండర్ లో కలిసిన యువతిపై రేప్ కు పాల్పడ్డాడో వ్యక్తి. పూణెలో ఈ ఘటన జరిగింది. 26సంవత్సరాల అభిజిత్ వాగ్ అనే వ్యక్తిని పింపిరి చించ్వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 26న పూణెలోని హింజెవాడీలోని హోటల్ లో మహిళను కల�