-
Home » Online Digital Classes
Online Digital Classes
తెలంగాణ ఎంట్రన్స్ పరీక్షలపై నిర్ణయం .. సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్.. ఈ 17 నుంచి ఇంటర్ క్లాసులు..ఈనెల 20 నుంచి డిజిటల్ క్లాసులు
August 10, 2020 / 06:31 PM IST
రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృతి విద్యా కోర్సుల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు చేపట్టింది. తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, ఇంజినీరింగ్ సహా ఎంసెట్ ప్రవేశ �