Home » Online Gambling Games
రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.