Online marketing companny

    ఇదేందయ్యో..నాగాలాండ్ భారత్‌లో లేదంట..!అదొక దేశమంట..!!

    October 10, 2020 / 12:25 PM IST

    flipkart: భారతదేశంలోని రాష్ట్రమైన నాగాలాండ్ భారత్‌లో లేదని..అదోక ప్రత్యేక దేశమని అంటూ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పప్పులో కాలేసింది. దీంతో ఇండియన్స్ ఫిప్ కార్డ్ పై విరుచుకుపడ్డారు. దీంతో పాపం ఫ్లిప్ కార్ట్ తన పొరపాటుని గ్రహించింది. తన తప�

10TV Telugu News