Home » online property
Dharani Portal : భూ పరిపాలనలో కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు ధరణితో శాశ్వత పరిష్కారం దొరికింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోర్టల్.. తెలంగాణ వాకిట్లోకి వచ్చేసింది. దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసిన సీఎం కేస