-
Home » online registrations
online registrations
JEE అడ్వాన్స్డ్ 2024 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ఇదే !
November 25, 2023 / 04:38 PM IST
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ - మెయిన్ (JEE మెయిన్ 2024)లో అర్హత సాధించిన అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు నవంబర్ 30లోగా నమోదు చేసుకోవచ్చు.