Home » Online Release
నటి షకీలా సమర్పణలో సాయి రామ్ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్ నాట్ ఎలౌడ్’. రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. దర్శకుడు సాయి రామ్ దాసరి తెరకెకించిన అడల్ట్ కామెడీ హారర్ సినిమా ఇది. సెన్సార్ వివాదంతో గడిచ