Home » only one
నాకు ఒక్కతే భార్య..ఇద్దరు ఆడపిల్లలు..ఒక చెల్లే..ఉన్నారని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. కొంతమంది నాయకులకు ముగ్గురు, నలుగురు భార్యలున్నా సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటన ఏపీ రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి ?