Home » Oo Antava
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా 2021 డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన పుష్ప నార్త్ టూ సౌత్ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఊ అంటావా అంటూ పుష్ప సాంగ్ జనాల్ని ఎంతలా ఊపేస్తుందో చూస్తూనే ఉన్నాం. సిజ్ లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ట్రెండ్ అవుతోన్న ఈ సామ్ సాంగ్ ఎంతలా పాపులరవుతుందో.. దీనికి పేరడిగా..