Home » Oo Antava mava
అల్లు అర్జున్ తొలి క్రేజీ పాన్ ఇండియా సినిమా పుష్పా థియేటర్లలో విడుదల కాకముందే అందులోని ఐటమ్ సాంగ్ ఊ అంటావా టాప్ లేపేసిన సంగతి తెలిసిందే. సమంత చేసిన మొదటి డ్యాన్స్ నంబర్ ఇదే కాగా..