OOJ OTT

    Oke Oka Jeevitham: ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న ఒకే ఒక జీవితం

    October 4, 2022 / 07:36 AM IST

    యంగ్ హీరో శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఎమోషనల్ కంటెంట్ జోడించి చిత్ర యూనిట్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్ష

10TV Telugu News