Home » Ooru Peru Bhairavakona Teaser
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైవరకోన’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను దర్శకుడు విఐ ఆనంద్ పూర్తి ఫాంటసీ మూవీగా తెరకెక్కించగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు.
సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన టీజర్ రిలీజ్ అయ్యింది. గరుడ పురాణంలో మిస్ అయ్యిన నాలుగు పేజీల..