Home » Open Bore well
రాజస్థాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడింది. ఆ చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు అధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది