open-cell panels

    TV కొనాలనుకునేవారికి షాక్.. ఎక్స్ ట్రా డబ్బు కట్టాల్సిందే

    October 1, 2020 / 03:30 PM IST

    ఆఫర్లో TVలు కొనుక్కునేందుకు ట్రై చేస్తున్నారా.. గతంలో మాదిరి కాదు. ప్రభుత్వం విధించిన అదనపు పన్ను కారణంగా టీవీ ధరలు మరింత పెరగనున్నాయి. వాటి తయారీలో వాడే ఓపెన్ సెల్‌ను ఎక్కువ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ దిగుమతిపై గురువారం 5 శాతం సుంకా�

10TV Telugu News