Home » Open Monday
దేశవ్యాప్తంగా COVID-19 లాక్డౌన్ అమల్లోకి వచ్చి రెండు నెలలు దాటిపోయింది. ఇప్పటివరకకు మూసివేసి ఉన్న షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్ళు మరియు ప్రార్థనా స్థలాలను క్రమంగా తెరవడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. జూన్ 8వ తేదీ నుంచి వీట