Home » open source
కోవిడ్ వ్యాక్సినేషన్ ఫ్లాట్ ఫాం కోవిన్(CoWIN)యాప్ ను ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కెనడా, మెక్సికో, నైజీరియా, పనామాతో సహా 50 దేశాలు తమ టీకా డ్రైవ్‌ను అమలు చేయడానికి కో-విన్ లాంటి వ్యవస్థ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి.