Home » opened an account
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ప్రేక్షకులకు మరింత చేరువవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్విట్టర్ మొదలు ఇన్ స్టా వరకు ఫాలోవర్లను పెంచుకోవడం కూడా అభిమానులు సెలబ్రిటీల క్రెడిట్ గా భావిస్తున్నారు. కాగా.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియ�