Home » Opener
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఓపెనర్ గా అడుగుపెడితే చాలు హాఫ్ సెంచరీకి మించిన స్కోరు బాదేస్తాడు ఇషాన్. 2020 నుంచి ఓపెనర్‌గా అతను ఆడిన 7 మ్యాచ్‌లలో 5 మ్యాచ్ లలో 50కి మించిన స్కోరే