Home » Opening day
కోటి రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన రోడ్డు ఓపెనింగ్ రోజునే దాని నాణ్యత ఎలా ఉందో బట్టబయలైంది. రోడ్డు ఓపెనింగ్‌లో భాగంగా కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించగా అనూహ్య సంఘటన జరిగింది.