-
Home » Opens Fire On Hyderabad Police
Opens Fire On Hyderabad Police
Bihar Cyber Gang : బీహార్లో రెచ్చిపోయిన సైబర్ ముఠా.. హైదరాబాద్ పోలీసులపై కాల్పులు
August 15, 2022 / 12:11 AM IST
బీహార్ లో సైబర్ ముఠా రెచ్చిపోయింది. ఓ సైబర్ ఫ్రాడ్ కేసు విచారణలో భాగంగా బీహార్ వెళ్లిన హైదరాబాద్ పోలీసులపైన కాల్పులు జరిపింది. పోలీసులపై కాల్పులు జరుపుతూ ప్రధాన నిందితుడు మిథిలేష్ తప్పించుకున్నాడు.