Home » operated vehicles
దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇకపై రోడ్డు పన్ను ఉండదు. రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు పన్ను మినహాయింపు ఇస్తూ రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీని క�