Home » Operation Day 5
కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనులు కంటిన్యూ అవుతున్నాయి. గత నెల రోజుల నుంచి దశలవారీగా ఈ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ధర్మాడి టీం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బోటును పక్కాగా తీస్తామని చెబుతున్నారు. కానీ బోటును తీసే క్రమంలో కొన్ని సమస్యల�