Home » Operation Parivartan
వివిధ కేసుల్లో ఇటీవల పట్టుబడిన 2 లక్షల కేజీల గంగాయి, 131 లీటర్ల యాష్ ఆయిల్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి, ఇతర డ్రగ్స్‌ను అధికారులు దహనం చేశారు. దీని విలువ మొత్తం రూ.300 కోట్లు ఉంటుందని అంచనా.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గంజాయి సాగును నిర్మూలనకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆపరేషన్ పరివర్తన్‌ను ముమ్మరం చేసింది. గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.
గంజాయి సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టామని ఏపీ డీజీపీ ఎంపీ గౌతం సవాంగ్ తెలిపారు.గంజాయి సాగుకు మావోయిస్టులు సహకరిస్తున్నారని తెలిపారు.
గంజాయి అక్రమ రవాణను అరికట్టడమే కాదు అసలు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి లేకుండా చేయడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆపరేషన్ పరివర్తన్ కు శ్రీకారం చుట్టింది. మూడు నెలల్లో గంజాయి సాగు..