Home » operation prahar
ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా తమపై భద్రతా బలగాలు డ్రోన్ దాడులు చేశాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.
మావోయిస్టు పార్టీ ఈ నెల (ఏప్రిల్) 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టు కేడర్ ను బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ