-
Home » Operation RAGEPILL
Operation RAGEPILL
దేశంలో ఫస్ట్ టైమ్ ‘జిహాదీ డ్రగ్’.. ఏంటిది? దీన్ని తీసుకుంటే ఏమవుతుంది..
May 17, 2026 / 10:46 AM ISTjihadi drug : జిహాదీ డ్రగ్‌ను విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల వారిలో దీర్ఘకాలంలో సమస్యలు ఏర్పడతాయి. సైకలాజికల్ డిజార్డర్ ఏర్పడుతుంది. దీన్ని కొంచెం తీసుకున్నా కూడా చాలా డేంజరస్. విపరీతమైన కోపం, ఆవేశంగా ప్రవర్తిస్తారు.