Home » Operation Royal Vasishta-2
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఆపరేషన్ రాయల్ వశిష్ట చేపట్టిన ధర్మాడి టీమ్ అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. మూడ్రోజులపాటు సాగిన బోటు వెలికితీత పనుల్లో పురోగతి కనిపించడంతో… శనివారం (అక్టోబర్19, 2019) కూడా బోటు వెలికితీసేందుకు ప్రయ
గోదావరిలో మునిగిన బోటు వెలికితీతపై ఆశలు చిగురిస్తున్నాయి. ఆపరేషన్ రాయల్ వశిష్ట-2లో.. ధర్మాడి సత్యం బృందం పురోగతి సాధించింది. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్�