Home » operation successful
తెలుగు సినిమా కథ, పాటల రచయితగా సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. ఆయన అనారోగ్యానికి గురికాగా, గచ్చిబౌలిలోని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స చేయ�