Home » operation tiger
మరోవైపు ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది.
https://youtu.be/jYoeZXYzZYw
operation tiger: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన కొత్త పులి జాడ ఇంకా దొరకలేదు. తప్పించుకు తిరుగుతున్న పులి కోసం ఐదో రోజు బెజ్జూరు, పెంచికల్ పేట్, దహెగాం అడవి ప్రాంతంలో గాలింపు జరిపారు. దహెగాం మండలం దిగిడ అడవి ప్�