Home » Operation Valentine Pre Release Event
వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మార్చ్ 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జెట్ ఫైటర్స్‌గా నటిస్తున్న 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎప్పుడు? ఎక్కడ? చీఫ్ గెస్ట్ ఎవరంటే?