Home » OPERATIOS
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి మూడు, విజయవాడ, తిరుపతిల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు ప్రైవేట్ రైళ్లు నడిపాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రైవేట�