Home » Oppenheimer Movie
థియేటర్స్ లోనే ఇండియన్ సినీ అభిమానులు ఓపెన్ హైమర్ ని తెగ చూసేసారు. 100 కోట్లకు పైగా ఇండియాలోనే కలెక్ట్ చేసింది ఈ సినిమా.