Home » Oppn Demands Probe
దుర్గ గుడిలో అమ్మవారి రథానికి ఉన్న మూడు సింహాలు మాయం కావడానికి .. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో నడుస్తున్న సెక్యూరిటీ సిబ్బందే కారణమన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రథానికి ఉన్న నాలుగు సింహాల్లో ఒక సింహం మాత్రమే ఉందని చెప్పారు. హిందువుల
బెజవాడ దుర్గగుడిలో వెండి రథంలో మూడు సింహాలు మాయం అయిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) దుర్గ గుడిలో వెండి రథాన్ని మంత్రి పరిశీలించారు. గుడిలో మూడు వెండి సింహాలు మా�
అంతర్వేది రథం దగ్ధం ఘటన మరువక ముందే బెజవాడ కనకదుర్గమ్మ వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమయ్యాయి. ఒక్క సింహం విగ్రహం మాత్రమే మిగిలింది. దానిని కూడా పెకలించేందుకు ప్రయత్నించి.. విఫలమైనట్లుగా కనిపిస్తోంది. దుర్గగుడి ప్రాంగంణంలో�