Home » Oppo A17 Price in India
Oppo A17k : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Oppo భారత మార్కెట్లో Oppo A17kని లాంచ్ చేసింది. కొత్తగా లాంచ్ అయిన Oppo A17 మరింత సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. రెండు ఫోన్లు డిజైన్ పరంగా ఒకేలా ఉండనున్నాయి.