Home » Oppo A17k
Flipkart Festival Sale 2023 : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Samsung Galaxy F13, Motorola G32, OPPO A17k, Poco M5, Realme C55) వంటి స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తుంది.
Oppo A17K : ప్రముఖ చైనీస్ టెక్నాలజీ కంపెనీ ఒప్పో (Oppo) నుంచి Oppo A17K స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది. ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం ప్రకారం.. ఈ Oppo హ్యాండ్సెట్ ధర రూ. 500 తగ్గింది. Oppo A17K 64GB ROMతో 3GB RAM ఏకైక వేరియంట్లో వస్తుంది.
Oppo A17k : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Oppo భారత మార్కెట్లో Oppo A17kని లాంచ్ చేసింది. కొత్తగా లాంచ్ అయిన Oppo A17 మరింత సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. రెండు ఫోన్లు డిజైన్ పరంగా ఒకేలా ఉండనున్నాయి.