Home » Oppo A17K Price Cut
Oppo A17K : ప్రముఖ చైనీస్ టెక్నాలజీ కంపెనీ ఒప్పో (Oppo) నుంచి Oppo A17K స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది. ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం ప్రకారం.. ఈ Oppo హ్యాండ్సెట్ ధర రూ. 500 తగ్గింది. Oppo A17K 64GB ROMతో 3GB RAM ఏకైక వేరియంట్లో వస్తుంది.