Home » Oppo A74 5G
Oppo ColorOS 13 : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) డిసెంబర్ నెలలో ColorOS 13 అప్డేట్ ప్రకటించింది. ఈ డిసెంబర్లో పార్టనర్ లిస్టులో స్టేబుల్ అప్డేట్ బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. మీరు కూడా ఒప్పో స్మార్ట్ఫోన్ వాడుతున్నారా?