-
Home » Oppo ColorOS 13
Oppo ColorOS 13
Oppo 2023 Flagship Phones : 2023 ఒప్పో ఫ్లాగ్షిప్ ఫోన్లలో రానున్న 4 కీలక ఆండ్రాయిడ్ అప్డేట్స్.. ఏయే ఫోన్లలో రానుందంటే? మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!
December 21, 2022 / 06:09 PM IST
Oppo 2023 Flagship Phones : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) నుంచి 2023 ఏడాదికి ఎంపిక చేసిన మోడల్లకు 4 సంవత్సరాల మేజర్ ColorOS అప్డేట్లను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Oppo ColorOS 13 : ఒప్పో స్మార్ట్ఫోన్లలో కొత్త OS 13 ఆండ్రాయిడ్ అప్డేట్ వచ్చేసింది.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి!
December 3, 2022 / 08:00 PM IST
Oppo ColorOS 13 : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) డిసెంబర్ నెలలో ColorOS 13 అప్డేట్ ప్రకటించింది. ఈ డిసెంబర్లో పార్టనర్ లిస్టులో స్టేబుల్ అప్డేట్ బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. మీరు కూడా ఒప్పో స్మార్ట్ఫోన్ వాడుతున్నారా?